ETV Bharat / state

ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన అసదుద్దీన్​ ఒవైసీ - హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ

శ్రీశైలం విద్యుత్​ ప్లాంట్​లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ పరామర్శించారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

hyderabad mp asaduddin owaisi visited fatima's family
ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన అసదుద్దీన్​ ఒవైసీ
author img

By

Published : Aug 22, 2020, 3:22 PM IST

శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా ధైర్యం అందరికి స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్ అజాంపురా హరిలాల్ బాగ్​లో ఉన్న ఫాతిమా ఇంటికి వచ్చిన ఒవైసీ.. ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

ఫాతిమా చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని... చదువులో ముందుండేదని ఆయన తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం వున్నా ఇతరులను కాపాడే క్రమంలో అసువులు బాసిందని కొనియాడారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: సంతోషంగా పండుగకు వస్తాడనుకుంటే.. పార్థివదేహంగా వచ్చాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.