ETV Bharat / state

TEENMAR MALLANNA: తీన్మార్​ మల్లన్నపై మరో కేసు.. వర్చువల్​గా విచారణ - teenmar mallanna latest news

తీన్మార్​ మల్లన్నను జగద్గిరి గుట్ట పోలీసులు వర్చువల్​గా విచారించారు. ఓ వ్యక్తి ఫోన్​ నంబరును మల్లన్న.. మీడియాలో స్క్రీన్​పై పెట్టినందుకు గాను మల్లన్నపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆయనను విచారించారు.

teenmar mallanna
తీన్మార్​ మల్లన్న
author img

By

Published : Sep 1, 2021, 1:11 PM IST

హైదరాబాద్​ జగద్గిరి గుట్ట పోలీస్​ స్టేషన్​లో తీన్మార్​ మల్లన్నపై కేసు నమోదు మేరకు.. ఆయనను పోలీసులు వర్చువల్​గా విచారించారు. ఆయనపై సంపత్​ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు. మల్లన్న.. తన ఫోన్​ నంబర్​ను మీడియాలో స్క్రీన్​పై ప్రదర్శించారని సంపత్​ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

మల్లన్నపై గతంలో పలు స్టేషన్​లలో కేసులు నమోదు కాగా.. ఆయన ప్రస్తుతం రిమాండ్​లో ఉన్నారు. ఈ నెల 9వరకు కోర్టు రిమాండ్​ విధించింది. దీంతో పీటీ వారెంట్​పై మల్లన్నను వర్చువల్​గా విచారించినట్లు సీఐ సైదులు తెలిపారు.

ఇదీ చదవండి: KRMB MEET: కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ.. వాటిపైనే కీలక చర్చ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.