ETV Bharat / state

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్​ యువతి మృతి - అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​ యువతి మృతి

అమెరికా లాన్సింగ్‌ కారు ప్రమాదంలో హైదరాబాద్ నేరెడ్​మెట్​కు చెందిన చరితారెడ్డి అనే యువతి మృతి చెందింది.

Hyderabad girl dead in america road accident
అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​ యువతి మృతి
author img

By

Published : Dec 31, 2019, 5:46 AM IST

Updated : Dec 31, 2019, 7:55 AM IST

అమెరికా మిచిగన్‌లోని లాన్సింగ్‌లో నివాసముంటున్న హైదరాబాద్​కు చెందిన చరితారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్రమాదంలో ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ముస్కేగాన్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్న చరితారెడ్డి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టడం వల్ల ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లింది. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.

ప్రమాదానికి కారకుడైన వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు అధికారులు నిర్ధరణకు వచ్చారు. రెండు, మూడు రోజుల్లో చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​ యువతి మృతి

ఇవీ చూడండి: 'తనిఖీ నివేదికలు సమర్పించకుంటే నుమాయిష్ నిర్వహించొద్దు'

TG_HYD_14_31_MLKG_AMERICA_ACCIDENT_UPDATE_AB_TS10015 Contributor: satish_mlkg యాంకర్: అమెరికా లాన్సింగ్‌లో శనివారంనాడు జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాద్ నేరెడీమేట్ రేణుకా నాగర్ కు చెందిన చరితారెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందినది. ఈవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఇంటి వద్ద విషాధచాయలు అలుముకున్నాయి. మిచిగన్‌లోని లాన్‌సింగ్‌లో 25 ఏళ్ల చరితా రెడ్డి నివాసం ఉంటోంది, ఆమె డెలాయిట్ లో సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తుందని తండ్రి ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె తల్లి శోభరెడ్డి, తమ్ముడు యశ్వంత్ రెడ్డి వున్నారు. ఈ ప్రమాదంలో ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ముస్కేగాన్‌ హాస్పటల్‌ డాక్టర్లు వెల్లడించారు. కారు ప్రమాద ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న చరితారెడ్డి టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తున్నది. అయితే వెనుకనుంచి వచ్చిన క్రిస్లర్‌ కారు ఢీకొట్టడంతో చరితారెడ్డి కోమాలోకి వెళ్లిపోయింది. క్రిస్లర్‌ కారు నడుపుతున్న వ్యక్తి తాగినట్లు నిర్ధారణకు వచ్చారు. రెండు, మూడు రోజుల్లో చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారని కుటుంబసభ్యులు అన్నారు. బైట్: ఇంద్రారెడ్డి(చరితా రెడ్డి తండ్రి) 
Last Updated : Dec 31, 2019, 7:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.