ETV Bharat / state

సీఎం సహాయనిధికి హైదరాబాద్​ ఎగ్జిబిషన్ సొసైటీ విరాళం​ - హైదరాబాద్​ ఎగ్జిబిషన్​ సొసైటీ విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి హైదరాబాద్​ ఎగ్జిబిషన్​ సొసైటీ విరాళం అందించింది. రూ.45,72,836 చెక్కును సొసైటీ ప్రతినిధులు... సీఎస్​ సోమేశ్​కుమార్​కు ఇచ్చారు.

సీఎం సహాయనిధికి  హైదరాబాద్​ ఎగ్జిబిషన్ సొసైటీ విరాళం​

author img

By

Published : Mar 18, 2021, 9:52 AM IST

సీఎం రిలీఫ్​ ఫండ్​కు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ విరాళం అందించింది. రూ.రూ.45,72,836 చెక్కును ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ డా.ప్రభా శంకర్, ఇతర ప్రతినిధులు... బీఆర్కేభవన్​లో సీఎస్ సోమేశ్​ కుమార్​కు అందించారు.

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్​ సొసైటీని సీఎస్​ అభినందించారు. గత 80 ఏళ్లుగా ప్రదర్శితమవుతున్న ఎగ్జిబిషన్​ ప్రగతిని కొనియాడారు.

ఇదీ చూడండి: వారికి తరగతులు కొనసాగించాలా..? వద్దా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.