ETV Bharat / state

అనుమతిస్తే ఒకేసారి రుణమాఫీ

ఆర్​బీఐ అనుమతిస్తే ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి ఈటల ప్రకటించారు. శాసనమండలిలో బడ్జెట్​పై ప్రసంగించారు.

వైద్యఆరోగ్యశాఖ
author img

By

Published : Feb 23, 2019, 8:30 PM IST

Updated : Feb 23, 2019, 10:09 PM IST

ఆర్​బీఐ అనుమతిస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం..రైతుల రుణమాఫీకి మాత్రం ఒప్పుకోవట్లేదని విమర్శించారు. శాసనమండలిలో బడ్జెట్​పై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్​, తెదేపాలు చేసింది ఏమిలేదన్నారు.

Note: Script Ftp
Last Updated : Feb 23, 2019, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.