ఉద్యాన శాఖ నేటి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లను సరఫరా చేయనుంది. వినియోగదారులు ఫోన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి పండ్లను పొందవచ్చని తెలిపింది. అయితే గతంలో అధికారులు ప్రకటించిన ఫోన్ నెంబర్ నుంచి కాకుండా.. 7997724925, 7997724941 ఫోన్ నెంబర్ల ద్వారా మామిడిపండ్లను ఆర్డర్ చేయవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గతంలో ప్రకటించిన ఫోన్ నెంబర్లను తొలగించినట్టు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఫోన్ కొట్టు.. మామిడి పట్టు.. నేటి నుంచే - mangoes
ఉద్యాన శాఖ నేటి నుంచి వినియోగదారులకు మామిడి పండ్లను సరఫరా చేయనుంది. వినియోగదారులు 7997724925, 7997724941 ఫోన్ నెంబర్ల ద్వారా పండ్లను ఆర్డర్ చేయవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు.

TAGGED:
mangoes