ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు వెంకట రమణ, విజయ హాజరయ్యారు.
కష్టపడితేనే విజయం
కష్టపడితే విజయం దానంతటదే వస్తుందనీ.. మన రాష్ట్రం నుంచి ఎంతోమంది తనలా తయారు కావాలని కోరుకుంటున్నట్లు సింధు తెలిపారు.
ఇవీ చూడండి: యాదాద్రిలోనే కాదు... బుద్ధవనంలోనూ కేసీఆర్ శిల్పాలు