ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: బేగం బజార్​లో పూల హోలీ

author img

By

Published : Mar 10, 2020, 12:44 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో రంగులు పూసుకోకుండా... పూలు చల్లుకుంటు హోలీ జరుపుకుంటున్నారు హైదరాబాద్​లోని బేగంబజార్​ ప్రజలు.

holi celebrations in begum bazar
రంగులకు బదులుగా పూలు చల్లుకుంటూ హోలీ

హైదరాబాద్ బేగంబజార్​లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భహితీ భవన్​లో రాజస్థాన్ గోడ్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాజ్ ప్రతి నిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో... ఒకరికొకరు రంగులు పులుముకోకుండా పువ్వులు చల్లుకుంటూ హోలీ పండుగను చేసుకున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

రంగులకు బదులుగా పూలు చల్లుకుంటూ హోలీ

ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.