ETV Bharat / state

ఇంటర్​ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్​ - HIGH COURT

ఇంటర్​ ఫలితాల గందరగోళంతో విద్యార్థులంతా అయోమయంలో పడిపోయారు. ఇవాళ బాలల హక్కుల సంఘం ఇంటర్మీడియట్​ ఫలితాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేసింది. దీన్ని లంచ్​మోషన్​ పిటీషన్ కింద విచారించేందుకు హైకోర్టు అనుమతిచింది.

ఇంటర్​ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్​
author img

By

Published : Apr 23, 2019, 12:06 PM IST

ఇంటర్​ ఫలితాలపై హైకోర్టులో బాలల హక్కుల సంఘం వ్యాజ్యం దాఖలు చేసింది. మళ్లీ మూల్యాంకనం చేయించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. తప్పిదాలకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హైకోర్టుకు సూచించింది. లంచ్‌మోషన్‌ పిటీషన్​ గా విచారించేందుకు ఉన్నతన్యాయస్థానం అనుమతించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.