ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. తీర్పు రిజర్వు - మాజీ మంత్రి నారాయణ బెయిల్‌

EX MINISTER NARAYANA : మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

NARAYANA
NARAYANA
author img

By

Published : Nov 29, 2022, 3:01 PM IST

EX MINISTER NARAYANA :పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. గతంలో చిత్తూరు జిల్లా కోర్టు.. నారాయణ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 30న లొంగిపోవాలని ఆదేశించింది. ఈ విషయమై నారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.