ఈనెల 15 నుంచి జిల్లా కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఈ నెలాఖరు వరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది. కరోనా తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని ఉన్నత ధర్మాసనం పునఃసమీక్షించింది. హైకోర్టు నిర్ణయానికి న్యాయవాదులు సహకరించాలి ఏజీ ప్రసాద్ కోరారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ మేయర్‌కు మరోసారి కరోనా నెగిటివ్