ETV Bharat / state

అందుబాటులోకి రానున్న హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో

హైదరాబాద్​ నగర ప్రజలకు హైటెక్​సిటీ- రాయదుర్గం మెట్రోరైల్ ఈనెల 29న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.

హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో
author img

By

Published : Nov 25, 2019, 5:24 AM IST

హైటెక్ సిటీ- రాయదుర్గం మెట్రోరైల్ ఈనెల 29న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం హైటెక్ సిటీ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉండేది. రాయదుర్గం వరకు అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ కారిడార్​లో కొద్దిరోజుల క్రితమే ట్రయల్ రన్​ కూడా పూర్తయింది. మెట్రోకు మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

అందుబాటులోకి హైటెక్​ సిటీ- రాయదుర్గం మెట్రో

ఇవీచూడండి: 'మానవ వనరుల అభివృద్ధి కోసమే ఇరిఫెం'

Tg_hyd_01_25_Rayadurgam_metro_ready_presentation_pkg_3182301 Reporter: Kartheek () హైటెక్ సిటీ - రాయదుర్గం మెట్రో రైల్ ఈ నెల 29న ఈ మూడో కారిడార్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం హైటెక్ సిటీ వరకు మాత్రమే మెట్రో రైలు అందుబాటులో ఉండేది....... రాయదుర్గం వరకు అందుబాటులోకి వస్తె ఇక పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ కారిడార్ లో గత కొద్దిరోజుల క్రితమే ట్రాయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. దీంతో ఇటూ మెట్రోకు కూడా మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఎండ్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.