ETV Bharat / state

సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనుసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. తనతో పాటు నాగార్జున, అనుష్కలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేసింది.

heroine anasuya Complaint to cyber crime police, thanks
అనుసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.. కృతజ్ఞతలు
author img

By

Published : Feb 10, 2020, 2:03 PM IST

Updated : Feb 10, 2020, 4:15 PM IST

వ్యాఖ్యాత, నటి అనుసూయ ట్విట్టర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుసూయ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్పందించారు. 'యాక్ట్రెస్ మసాల' ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీసీఎస్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. అనసూయ, రాజేశ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు.

లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. పలువురు నటులుపైనా అభ్యంతకరమైన పోస్టులు పెట్టారని... వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ఇదీ చూడండి : ముఖ్యమంత్రి పుట్టినరోజుకు మొక్కలు నాటండి: కేటీఆర్​

Last Updated : Feb 10, 2020, 4:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.