ETV Bharat / state

రాష్ట్రంలో నేడూ, రేపు వర్షాలు - telangana weather news

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో నేడూ, రేపు వర్షాలు
author img

By

Published : Oct 11, 2019, 6:01 AM IST

Updated : Oct 11, 2019, 7:39 AM IST

జోరు వానలు ప్రజలను తేరుకోనివ్వటం లేదు. ఉరుములు, మెరుపులు భయకంపితులను చేస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే గరిష్ఠంగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో 13.3 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3సెం.మీ. ములుగు జిల్లా గోవిందరావు పేటలో 7.5 సెం.మీ. వర్షం నమోదయింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్​లో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

రాష్ట్రంలో నేడూ, రేపు వర్షాలు

ఇదీ చూడండి : ప్లాస్టిక్​ కవర్ల తయారీ కంపెనీలపై జీహెచ్​ఎంసీ కొరడా

New Delhi, Oct 10 (ANI): Rajesh Dutt Bajpai, Executive Director of Railway Board, on Thursday informed that the Indian Railways has constituted an empowered group of secretaries for the privatisation of 150 trains and 50 stations. NITI Aayog CEO and Railway Board's Chairman are among the members of the high-powered committee. "It is always been our endeavour to provide world class facilities to our passengers. Today an empowered group of secretaries (EGOS) has been constituted," Bajpai told ANI.
Last Updated : Oct 11, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.