ETV Bharat / state

LIVE UPDATES : హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌.. ఐటీ కంపెనీలకు పలు సూచనలు - వర్షాలు తాజా సమాచారం

Rains
Rains
author img

By

Published : Jul 25, 2023, 9:16 AM IST

Updated : Jul 25, 2023, 6:24 PM IST

17:33 July 25

  • సూర్యాపేట: కోదాడ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
  • మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షంతో రోడ్లపై వరద నీరు ప్రవాహం

17:15 July 25

హైదరాబాద్​లోని ఐటీ కంపెనీలకు 3 విడతల్లో లాగౌట్‌ చేయాలని సూచన

  • వర్షాల దృష్ట్యా ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసు శాఖ సూచన
  • హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సూచన
  • ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు 3 విడతల్లో లాగౌట్‌ చేయాలని సూచన
  • ఐకియా-సైబర్‌ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మ.3 గం.కు లాగౌట్‌ చేయాలని సూచన
  • ఐకియా-బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్ చేయాలని సూచన
  • ఐకియా-రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్‌ చేయాలని సూచన
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్‌ చేయాలని సూచన
  • గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్‌ చేయాలని సూచన

17:07 July 25

  • ములుగు: వెంకటాపురం మం. సీతారాంపురం పెద్దవాగులో వ్యక్తి గల్లంతు
  • చేపల వేటకు వెళ్లి వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయిన బొండయ్య
  • వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న స్థానికులు

16:31 July 25

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 63.75 టీఎంసీలు

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 26,296 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,084 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 63.75 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 90 టీఎంసీలు
  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న 5300 క్యూసెక్కుల వరద
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1400 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 11.91 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 17.80 టీఎంసీలు
  • వికారాబాద్: బషీరాబాద్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జీవంగి వాగు
  • జీవంగి వాగులో సగం మేర మునిగిన మహాలింగేశ్వర స్వామి ఆలయం

16:17 July 25

వరంగల్‌లోని పునరావాస కేంద్రాలో ఉన్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే నరేందర్

  • వరంగల్‌లో వర్షాలకు నీటమునిగిన పలు కాలనీలు
  • వరంగల్‌: నీటమునిగిన డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, కాశీ కుంట
  • నీట మునిగిన కాలనీలను పరిశీలించిన ఎమ్మెల్యే నరేందర్‌
  • పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే నరేందర్

16:01 July 25

కల్యాణి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి.. నీటి విడుదల

  • కామారెడ్డి: కల్యాణి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
  • కల్యాణి ప్రాజెక్టు నుంచి మంజీరాలోకి నీరు విడుదల

15:31 July 25

మల్లన్న గండి రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తిన అధికారులు

  • జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో భారీ వర్షాలు
  • వర్షాలకు గ్రామాల్లో నిండిన చెరువులు, పొంగుతున్న వాగులు
  • మల్లన్న గండి రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్ శివలింగయ్య
  • మల్లన్న గండి రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తిన అధికారులు
  • లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన

15:13 July 25

భద్రాచలం వద్ద గోదావరిలో 38.5 అడుగుల నీటిమట్టం

  • భద్రాచలం వద్ద గోదావరిలో 38.5 అడుగుల నీటిమట్టం

14:34 July 25

హనుమకొండలో ఉద్ధృతంగా నేరేడుపల్లి వాగు

  • హనుమకొండ: శాయంపేట మండలంలో ఉద్ధృతంగా నేరేడుపల్లి వాగు
  • శాయంపేట మండలం పత్తిపాక నేరేడుపల్లి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న నేరేడుపల్లి వాగు..
  • పత్తిపాక నుండి నేరేడుపల్లికి నిలిచిపోయిన రాకపోకలు

14:21 July 25

సిద్దిపేట- హనుమకొండ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

  • సిద్దిపేట: హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో భారీ వర్షం
  • బస్వాపూర్‌ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
  • సిద్దిపేట- హనుమకొండ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

14:17 July 25

మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

  • ఇవాళ, రేపు, ఎల్లుండి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఇవాళ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • రేపు హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాగల 24గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం

13:25 July 25

ఖమ్మంలో కుండపోత వర్షం

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షం
  • ఖమ్మం నగరంలో కుండపోత వర్షం
  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు 38.1 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి

12:45 July 25

  • నిజామాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు
  • నిజామాబాద్: మరుసుకుంట చెరువు తెగి వేల్పూరు జలమయం
  • నీట మునిగిన పీఎస్‌, తహశీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, ఐకేపీ కార్యాలయం
  • వేల్పూరు నుంచి ఆర్మూరు రహదారిపై భారీగా వరద నీరు
  • వరద నీటితో వేల్పూరు, ఆర్మూరు మధ్య నిలిచిన రాకపోకలు
  • వేల్పూరు మండలం పచ్చలనడికుడిలో తెగిన గ్రామ చెరువు
  • చెరువు తెగిపోవడంతో కోతకుగురైన ఆర్మూర్‌, భీంగల్‌ రహదారి
  • ఆర్మూర్‌, భీంగల్‌ రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
  • వేల్పూరు మండలం పడగల్‌లో తెగిన నవాబ్‌ చెరువు
  • పడగల్‌ చెరువు తెగడంతో అంక్సాపూర్‌, పోచంపల్లి గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • వేల్పూరు మండలంలోని 10 గ్రామాల పంట భూముల జలమయం
  • జానకంపేట, పచల నడికుడి, వేల్పూరు, లక్కోరా, వెంకటాపూర్‌, కుక్కునూరు, కోమన్‌పల్లి, అంక్సాపూర్‌, పడగల్‌
  • వేల్పూరులో 46.3సె.మీ.ల రికార్డు వర్షపాతం నమోదు
  • నిజామాబాద్‌: వరద ప్రభావిత ప్రాంతల్లో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
  • వరద ఉద్ధృతికి తెగిపోయిన వేల్పూర్ చెరువును పరిశీలించిన మంత్రి
  • నిజామాబాద్ జిల్లాలో వాగులు, చెరువులు, కుంటల పరిస్థితిపై సమీక్ష
  • లోతట్టు ప్రాంతప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం : మంత్రి వేముల
  • కోతలకు గురైన రహదారులను మట్టితో పుడ్చాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నా : మంత్రి వేముల

12:44 July 25

నిజామాబాద్: పడకల్‌ పెద్దచెరువు మత్తడి పగులగొట్టిన అధికారులు

  • నిజామాబాద్: భారీ వరద వల్ల కృంగిపోయిన చెరువు కట్ట
  • నిజామాబాద్: ముందస్తుగా చెరువు మత్తడి పగులగొట్టిన అధికారులు

12:44 July 25

పెద్దపల్లి: రామగుండం పవర్‌హౌస్ వద్ద తెగిన బూడిద చెరువు కట్ట

  • పెద్దపల్లి: బూడిద చెరువు కట్ట తెగి ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • రామగుండం ఎన్టీపీసీ క్రషర్, ఎన్టీపీసీ ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు
  • వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఆందోళనలో స్థానికులు

12:06 July 25

మహబూబ్‌నగర్‌ జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు బాలికలు మృతి

  • జడ్చర్ల మం. కొండెడు చెందిన స్వాతి(18), అనూష(17) మృతి
  • పొలంలో కలుపు తీయడానికి వెళ్తూ తూర్పు వాగులో గల్లంతు
  • అర కిలోమీటర్‌ దాటిన తర్వాత వాగులో మృతదేహాలు లభ్యం
  • మృతులు పక్కపక్క ఇళ్లల్లో నివాసముంటున్న అనూష(17), స్వాతి(18)

11:14 July 25

వరంగల్- ఖమ్మం రహదారిపై నిలిచిన రాకపోకలు

  • పంతిని చెరువు ఉప్పొంగడంతో రహదారిపై చేరిన నీరు
  • ఖమ్మం- వరంగల్‌ రహదారిపై 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద
  • ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు రహదారిలో చిక్కుకున్న లారీ
  • ఖమ్మం- వరంగల్‌ మధ్య ఐదు గంటలుగా నిలిచిన వాహనాలు

10:54 July 25

భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లపై వరద చేరడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జాం

  • మాదాపుర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
  • భారీగా ట్రాఫిక్‌ జాం వల్ల వాహనాదారులకు ఇబ్బందులు
  • హైదరాబాద్: రాత్రి కురిసిన వర్షాలకు రహదారిపై చేరిన వరద

10:40 July 25

జంట జలాశయాలకు భారీగా పోటెత్తుతున్న వరద నీరు.. హిమాయత్‌సాగర్ 4 గేట్ల ఎత్తివేత

  • జంట జలాశయాల్లోకి పెరుగుతున్న భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో
  • హిమాయత్‌సాగర్ జలాశయం 4 గేట్ల ఎత్తివేత
  • హిమాయత్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి వెళ్తున్న 2,750 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,761.75 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,786.10 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు

  • ఉదయం 10 గం.కు 37.4 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి

10:38 July 25

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడితెరిపి లేని వర్షాలు

  • కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కమ్ముకున్న ముసురు
  • సిరిసిల్ల: మధ్య, దిగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
  • కరీంనగర్‌: శంకరపట్నం మం. వంకాయగూడెంలో మునిగిన పొలాలు
  • జగిత్యాల: మెట్పల్లి మం. రంగారావుపేట కల్వర్టు వద్ద నిలిచిన రాకపోకలు
  • సిరిసిల్ల: కోనరావుపేట మం. నిమ్మపల్లి వద్ద కట్టదాటిన మూలవాగు చెరువు
  • జాఫర్ఖాన్‌పేట, వెన్నంపల్లి రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

09:59 July 25

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షం

  • శంకరపట్నం, వేములవాడ మండలాల్లో కురుస్తున్న వర్షం
  • ఓదెల మం. ఉప్పరపల్లి వద్ద రైల్వే ట్రాక్ బేస్ లోపంతో ఆగిన భాగ్యనగర్ రైలు
  • సిరిసిల్ల, ముస్తాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • రాయికల్ మండలం ముటపల్లిలో రహదారి పైనుంచి ప్రవహిస్తున్న నీరు
  • మహబూబాబాద్: కేసముద్రం మం. అర్పణపల్లి వద్ద వాగు ఉద్ధృతి
  • మహబూబాబాద్: వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు
  • కేసముద్రం, గూడూరు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు

09:57 July 25

నగరంలో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు కాలనీలు

  • హైదరాబాద్‌: భారీ వర్షాలకు పలు కాలనీల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
  • హైదరాబాద్: నీట మునిగిన సైదాబాద్, సింగరేణి ఆఫీసర్స్‌ కాలనీ,
  • నీట మునిగిన కోదండరాంనగర్, సరూర్‌నగర్‌లోని కాలనీలు
  • గాజులరామారంలో నీట మునిగిన పలు కాలనీలు
  • రాత్రి కురిసిన వర్షానికి జలయమంగా మారిన రహదారులు
  • బాచుపల్లి నుంచి గండి మైసమ్మ రహదారిపై నిలిచిన వాహనాలు
  • రహదారిపై నీరు చేరడంతో వాహనాదారుల ఇబ్బందులు
  • మల్లంపేటలోని లోతట్టు ప్రాంతంలో పలు కాలనీలు జలమయం
  • లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • కూకట్‌పల్లి, ప్రగతినగర్, బాచుపల్లిలో వర్షం
  • నిజాంపేట్, హైదర్‌నగర్, మూసాపేట్‌లో వర్షం

09:09 July 25

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు

  • నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు
  • వేల్పూరులో భారీగా వరద ప్రవాహంతో చెరువుకు గండి
  • వేల్పూరు పీఎస్‌, ఎమ్మార్వో కార్యాలయం, రైతు వేదికలోకి చేరిన నీళ్లు
  • ఆర్మూరు మండలం పీప్రీ- మంతెన మధ్య రోడ్డుపై చేరిన వరద నీరు
  • ఆర్మూర్- భీంగల్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • పచ్చల నడికూడ- భీంగల్ మధ్య తెగిన చెరువు, నిలిచిన రాకపోకలు
  • వేల్పూరులో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 9 బైకులు
  • రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు
  • వేల్పూరు మరుసూకుంట చెరువు తెగిపోయే ప్రమాదంలో వరద నీరు ప్రవహిస్తుంది
  • నిజామాబాద్: భారీ వర్షాలకు నిండుకుండలా రామడుగు ప్రాజెక్ట్
  • డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • మోపాల్, సిరికొండ, ధర్పల్లిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • సిరికొండలో లెవెల్‌ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న కప్పల వాగు

09:07 July 25

శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులలోకి తగ్గిన వరద ప్రవాహం

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 14,141 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,083.90 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 63.469 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
  • కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5,500 క్యూసెక్కుల ప్రవాహం
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,400.38 అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405అడుగులు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 11.764 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు

09:05 July 25

కడెం, స్వర్ణ జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • నిర్మల్: కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 691 అడుగులు
  • కడెం జలాశయంలో చేరుతున్న16,417 క్యూసెక్కుల వరద
  • కడెం జలాశయం 2 గేట్ల ద్వారా 10,581 క్యూసెక్కులు విడుదల
  • నిర్మల్: స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,179.8 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 3,500 క్యూసెక్కుల వరద నీరు
  • స్వర్ణ జలాశయం ఒక గేట్ ద్వారా 2,500 క్యూసెక్కుల విడుదల

09:04 July 25

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

  • ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం
  • భారీ వర్షాలతో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • వరంగల్‌: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వర్ధన్నపేట ఆకేరు వాగు
  • వర్ధన్నపేట, రాయపర్తి, సంగెంలో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు
  • పర్వతగిరి, ఐనవోలులో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు
  • వర్షపు నీటితో జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు, వాగులు
  • హనుమకొండ: దామెర మండలంలో వాగుల ఉద్ధృతి, నిలిచిన రాకపోకలు
  • తక్కల్లపాడు, ముస్త్యాలపల్లి మధ్య వాగు ఉద్ధృతికి నిలిచిన వాహనాల రాకపోకలు
  • మహబూబాబాద్‌: తొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • తొర్రూర్ మండలం గుర్తురు పెద్దచెరువు ఉద్ధృతి, నిలిచిన రాకపోకలు
  • వరంగల్: అలుగు పోస్తున్న నర్సంపేట మండలం ముగ్ధంపురం చెరువు
  • నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు

09:03 July 25

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

  • భూపాలపల్లి: గణపురం మం. చెల్పూరులో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
  • కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్‌ లీకేజ్‌
  • భూపాలపల్లి: 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
  • భూపాలపల్లి: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • 2,3 ఓపెన్ కాస్ట్‌లోకి చేరిన వరద నీరు, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

08:55 July 25

Rains in Telangana Today : రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

  • రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
  • ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం
  • రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం
  • వర్షం సమయంలో చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాల కింద నిలబడకూడదని సూచన
  • ఉరుముల, మెరుపుల వర్షం కురిసే సమయంలో ఫోన్‌లు మాట్లాడవద్ధని హెచ్చరిక
  • ఫోన్‌ మాట్లాడితే పిడుగుపాటుకు గురయ్యే అవకాశమన్న వాతావరణశాఖ

Last Updated : Jul 25, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.