ETV Bharat / state

భాగ్యనగరంలో భారీవర్షం... రోడ్లు జలమయం - SR Nagar Rain

హైదరాబాద్​లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎదుట భారీగా వరదనీరు వచ్చి చేరటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నగరంలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు
author img

By

Published : Sep 23, 2019, 10:43 PM IST

నగరంలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. దుద్‌బౌలి, రహమత్‌నగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందానగర్, పాత బస్తీ, సిటీ కళాశాల, బహదూరపుర, జూపార్కు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, హైదర్‌నగర్, కృష్ణానగర్, అమీర్‌పేట, ఆల్విన్ కాలనీ, దుద్‌బౌలి, రహమత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్​ఎంసీ అధికారులు సకాలంలో స్పందించకపోవటం వల్ల ప్రజల్లో అసహనం కలిగింది.

ఇవీచూడండి: వారి మానవత్వం... ఒకరికి జీవం పోసింది!

Intro:TG_Hyd_34_23_rain_effect_traffic_jam_srnagar_AB_TS10021

raghu_sanathnagar_9490402444

హైదరాబాద్ లో ని స్థానిక ఎర్రగడ్డ ఈఎస్ఐ సనత్ నగర్ ఎస్.ఆర్.నగర్ అమీర్పేట ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి తీవ్ర ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

ముఖ్యంగా హైదరాబాదు నగరంలో కొద్దిపాటి వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు

సోమవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో స్థానిక ఎర్రగడ్డ సనత్ నగర్ ర్ ఎస్ ఐ ఎస్ ఆర్ నగర్ ర్ ర్ పేట మైత్రి వనం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి
దీంతో స్థానిక ఎర్రగడ్డ వద్ద ఉన్న సెంట్ మేరీస్ హాస్పిటల్ వద్ద కురిసిన భారీ వర్షానికి హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డు పూర్తిగా జలమయం అయింది దీంతో వాహనాలు ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు

మరిముఖ్యంగా గా ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై వరదనీరు భారీగా చేరడంతో ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను రోడ్డుపై నిలిచిపోవడంతో ఎర్రగడ్డ నుంచి మైత్రివనం వరకు సుమారు కిలోమీటర్ల మేరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది
సుమారు గంట పాటు ఉ వరద నీటి ప్రవాహం రోడ్డుపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆటో ట్రాఫిక్ పోలీసులు గాని ఇటు జిహెచ్ఎంసి అధికారులు గాని సకాలంలో స్పందించకపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు

Body:.........

Conclusion:.......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.