ETV Bharat / state

సికింద్రాబాద్​లో 12 నిమిషాల్లోనే గుండె మార్పిడి...

సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ వ్యక్తం గుండె కేర్​ ఆస్పత్రిలో మరో వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్​ కారిడార్​ ఏర్పాటుతో జరిగిన ఈ గుండె మార్పిడి వేగంగా స్పందించే గుణం, దాతృత్వం విలువను చాటి చెప్పింది.

heart transplantation in secunderabad yashoda hospital
సికింద్రాబాద్​లో 12 నిమిషాల్లో గుండె మార్పిడి పూర్తి
author img

By

Published : Jan 23, 2020, 11:29 AM IST

బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండె మరో వ్యక్తికి ప్రాణం పోసింది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో 41 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌ కావటంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. జీవన్‌దాన్ ద్వారా ఇంకొకరికి ప్రాణం పోయవచ్చని వైద్యులు చెప్పటంతో మృతుని కుటుంబసభ్యులు అంగీకరించారు.

కేర్ ఆసుపత్రిలో 48 ఏళ్ల మరో వ్యక్తికి గుండె అవసరముందని తెలిసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది... ట్రాఫిక్ పోలీసులు, హాస్పిటల్‌కు సమాచారం అందించి... గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గుండెను తీసిన 12 నిమిషాల్లోనే కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో వ్యక్తికి అమర్చటంతో ఒక నిండు ప్రాణం నిలిచింది. ఈ ఘటన వేగంగా స్పందించే గుణం, దాతృత్వం విలువను చాటి చెప్పింది.

సికింద్రాబాద్​లో 12 నిమిషాల్లో గుండె మార్పిడి పూర్తి

ఇవీ చూడండి: ప్లాస్టిక్​ నుంచి పేపర్ సంచికి మారుదాం...

TG_HYD_09_23_heart_transport_av_3181965 reporter : praveen kumar note : Feed to desk taza ( ) బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవ దానం మరో వ్యక్తికి ప్రాణం పోసింది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో 41 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రి వైద్యులు జీవన్ దాన్ ద్వారా ఇంకొకరికి ప్రాణం పోయచ్చని చెప్పటంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. అప్పుడు వాకబు చేయగా.. కేర్ ఆసుపత్రిలో 48 ఏళ్ల మరో వ్యక్తికి గుండె అవసరముందని తెలిసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది.. ట్రాఫిక్ పోలీసులు, హాస్పిటల్ కు సమాచారం అందించి.. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. గుండెను తీసిన 12 నిమిషాల్లోనే కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో వ్యక్తికి అమర్చటంతో ఒక నిండు ప్రాణం నిలిచింది. ఈ ఘటన వేగంగా స్పందించే గుణం, దాతృత్వం విలువను చాటి చెప్పింది. శస్త్ర చికిత్స విజయవంతమవ్వటంతో అవయవ మార్పిడికి ముందుకు వచ్చిన దాత కుటుంబసభ్యుకు, జీవన్ దాన్ సిబ్బందికి, ట్రాఫిక్ పోలీసులకు, ఆసుపత్రి సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. vsis

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.