HIGH COURT: రాజధాని రైతుల పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేకించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే రెండు పిటిషన్లపై విచారణ జరిపింది. ఒక పిటిషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సమాధానం దాఖలు చేసింది. మరోదాంట్లో దాఖలు చేయలేదు. దీనిపైనా సమాధానం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాజధానిలో పేదలకు ఇంటిపట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని ఏజీ కోరగా.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ వచ్చే నెల 23కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : రెడ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు
రైతులు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కోర్టు ఏం చెప్పిందంటే.. - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
HIGH COURT: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఓ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా, మరో దానిపై సమాధానం ఇవ్వలేదు. రెండో దానిపై సమాధానం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.