ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కళాశాలలో పూర్వవిద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వైద్యుడి శిల్పం, డాక్టర్స్ స్కల్ప్చర్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న వైరల్ జ్వరాలతో పాటు, కొత్తగా వస్తున్న వైరస్లను నివరించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు.
'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - osmania medical college
ఎంతోమంది గొప్ప వైద్యులను అందించిన ఘనత ఉస్మానియా వైద్య కళాశాలకు దక్కుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కళాశాలలో పూర్వ విద్యార్థులు నిర్వహించిన "ఓఎస్ఎమ్ఈసీఓఎస్ 77స్క్వేర్" కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కళాశాలలో పూర్వవిద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వైద్యుడి శిల్పం, డాక్టర్స్ స్కల్ప్చర్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న వైరల్ జ్వరాలతో పాటు, కొత్తగా వస్తున్న వైరస్లను నివరించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు.
'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
'ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
File : TG_Hyd_79_09_Governor_Telugu_AV_3053262
From : Raghu Vardhan
Note : Photos from Whatsapp
( ) పక్షం రోజుల్లో తెలుగు నేర్చుకొని రాష్ట్ర ప్రజలతో తెలుగులోనే మాట్లాడతానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజ్ భవన్ లో వివిధ విభాగాలను పరిశీలించిన గవర్నర్... అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. గవర్నర్ గా నియాకమం అయిన వెంటనే హైదరాబాద్ వచ్చే సమయానికే రాష్ట్ర సామాజిక, ఆర్థిక అంశాలను అధ్యయనం చేశానని తమిళిసై తెలిపారు. వైద్యురాలు అయిన తాను రోజూ యోగా, వాకింగ్ చేస్తానని అన్నారు. రాజ్ భవన్ సిబ్బంది అంతా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. ఉద్యోగులతో తాను స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని... ప్రతి ఒక్కరూ తమ విధులు సరిగా నిర్వర్తించాలని స్పష్టం గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించిన తమిళిసై పుస్తకాలను బాగా సేకరించారని అభినందించారు. తన వ్యక్తిగత గ్రంథాలయంలో 5000 వరకూ ఉన్న పుస్తకాలను ఇక్కడకు తీసుకొస్తానని చెప్పారు.