ETV Bharat / state

దొంగతాళంతో బైక్ చోరీ - సౌభాగ్యనగర్​లో బైక్​ దొంగతనం

ఇంటి ముందు నిలిపిన బైక్​ను ఓ అపరిచితుడు నెమ్మదిగా వచ్చి దొంగతాళంతో తీసుకెళ్లాడు. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

He came slowly and robbed the bike at sr nagar
నెమ్మదిగా వచ్చి బైక్​ దోచుకెళ్లాడు
author img

By

Published : May 21, 2020, 1:01 PM IST

రాష్ట్ర రాజధానిలో పట్టపగలే ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైంది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని సౌభాగ్యనగర్​లో చోటుచేసుకుంది. ఇంటి ముందు పెట్టిన వాహనాన్ని ఓ ఆగంతుకుడు దొంగ తాళం చెవితో హ్యాండిల్ లాక్ తీసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడు

.

బైక్​ దొంగతనం గురైనతీరు దృశ్యాలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా నిందితున్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

నెమ్మదిగా వచ్చి బైక్​ దోచుకెళ్లాడు

ఇదీ చూడండి : బంగాల్​లో 'అంపన్'​ విధ్వంసం- 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.