ETV Bharat / state

'మా గోడును వినండి... మమ్మల్ని ఆదుకోండి' - హస్తినాపురం వరదలు

వర్షం వెలిసినా.. వరద ముంపులోనే నగరంలోని పలు కాలనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఎల్బీనగర్​లోని హస్తీనాపురం వద్ద ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న రోడ్డు కొట్టుకుపోవటంతో.. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అత్యవసర పరిస్థితి తలెత్తితే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ గోడును వినాలని మొరపెట్టుకుంటోన్న వైనంపై... మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు.

hastinapur people sufferd with floods in lb nagar
'మా గోడును వినండి... మమ్మల్ని ఆదుకోండి'
author img

By

Published : Oct 16, 2020, 12:28 PM IST

.

'మా గోడును వినండి... మమ్మల్ని ఆదుకోండి'

.

'మా గోడును వినండి... మమ్మల్ని ఆదుకోండి'
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.