తిరుమలలో రెండోరోజు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 వరకు హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) వేడుకలు కొనసాగనున్నాయి. ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల హనుమకు అభిషేకం నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.
ఇదీ చదవండి:'బాలు.. కారణజన్ముడు, అమరగాయకుడు'