రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. 18 జిల్లాల్లో నీటి శాతం చాలా తక్కువ ఉందని భూగర్భ సంచాలకులు పండిత్ తెలిపారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని... అవసరమైనంత నీటినే వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ కాకతీయతో జలాలు పెరిగినా మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిల్వలు పడిపోయాయంటున్న పండిత్తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇవీ చూడండి:వేసవికి... 624 ప్రత్యేక రైళ్లు