లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న ఎంతో మంది పేదలను ఆదుకోవడానికి అంబర్పేట శంకర్ ముదిరాజ్ ముందుకొచ్చారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలోని కొందరు పేదలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు.
ప్రజలందరూ సర్కారు నిర్దేశించినట్లుగా లాక్డౌన్ను పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. అత్యవసరమై బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు