గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం తమిళిసై సోమవారం రాత్రి దిల్లీకి బయలుదేరాలి. మంగళవారం కేంద్రం హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కావల్సి ఉంది. అయితే గవర్నర్ తమిళిసై పర్యటన రద్దు అయింది.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ