శ్రీవారిని దర్శనార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న గవర్నర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి నగర్‌కు చేరుకున్నారు. ఆమెకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇవీ చూడండి: హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు