అర్హులైన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొవిడ్ రహితంగా చేయాలంటే... అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ఇంకా పోలేదని...అందరూ విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తమిళిసై కోరారు.
ఇవీ చదవండి: 'ఆ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా టీకా సరఫరాకు దోహదం'