రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. హైదరాబాద్ రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలను అందించారు.
ప్రజలంతా కొవిడ్ నిబంధనలకు లోబడి గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని గవర్నర్ కోరారు. అలాగే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తమిళి సై వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'