రాజ్‌భవన్ సిబ్బందికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రముఖ భారత క్రికెటర్ మిథాలీ రాజ్‌తోపాటు ఓ స్వచ్ఛంద సంస్థ నిత్యాసర సరకుల కిట్లను సమకూర్చింది.
ఆ సరుకుల కిట్లను రాజ్‌భవన్‌లో పనిచేసే నాల్గో తరగతి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు గవర్నర్ అందజేశారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఇవాళ 41 కరోనా కేసులు