తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఈనెల 5న స్పీకర్ పోచారం తల్లి పాపవ్వ కన్నుమూశారు. ఈ సందర్భంగా గవర్నర్ బంజారాహిల్స్‌లోని సభాపతి క్యాంపు కార్యాలయంలో కలసి సంతాపం తెలిపారు.
గవర్నర్ పరామర్శ - speaker
పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ పరామర్శించారు. ఈ మధ్యనే స్పీకర్ తల్లి మరణించారు.
గవర్నర్ పరామర్శ
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఈనెల 5న స్పీకర్ పోచారం తల్లి పాపవ్వ కన్నుమూశారు. ఈ సందర్భంగా గవర్నర్ బంజారాహిల్స్‌లోని సభాపతి క్యాంపు కార్యాలయంలో కలసి సంతాపం తెలిపారు.
Note: script Etv Office
Last Updated : Feb 24, 2019, 11:06 PM IST