ఆంధ్రప్రదేశ్ విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇప్పటికే చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గోపాలపట్నం చేరుకున్న వారికి అక్కడి స్థానికులు ఆకలి దప్పులు తీర్చారు. గృహిణులు వంటచేసి భోజనం పెట్టారు.
ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి