ETV Bharat / state

ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

author img

By

Published : Dec 12, 2019, 1:19 PM IST

Updated : Dec 12, 2019, 1:35 PM IST

gollapudi maruti rao death
gollapudi maruti rao death

07:41 December 12

ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు.

Last Updated : Dec 12, 2019, 1:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.