గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 18వ స్నాతకోత్సవాన్ని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వలియతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీయంగా వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే దిశగా యువ ఇంజినీర్లు ప్రయత్నం చేయాలని సూచించారు. వైద్యరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త పరిజ్ఞానం వస్తున్నా అది కేవలం 20శాతం ప్రజలకే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు.
ఇవీచూడండి: 'త్వరలో గాంధీభవన్‌కు ఫర్‌సేల్ బోర్డు పెట్టేస్తారు'