ETV Bharat / state

GRMB subcommittee meet: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ - గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

GRMB subcommittee meet
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం
author img

By

Published : Jan 24, 2022, 12:33 PM IST

12:27 January 24

GRMB subcommittee meet: జీఆర్​ఎంబీ ఉపసంఘం సమావేశం

GRMB subcommittee meet: ప్రాజెక్టులను తమ అధీనంలోకి తీసుకునే విషయంపై చర్చించేందుకు... గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం అయ్యింది. జీఆర్​ఎంబీ సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్‌గా భేటీ అయ్యారు.

ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సహా ఇతర అధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ ఆనకట్ట, దేవాదులతో పాటు ఏపీలోని సీలేరు, ఇతర కాంపోనెంట్లు బోర్డు పరిధిలో చేర్చే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.