ఇంటర్ ఫలితాల అవకతవకలకు ప్రధాన కారణమైన గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బంజారాహిల్స్‌లోని ఆ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్యూతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు ఓ దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆందోళనకారులను అరెస్టు చేశారు.
గ్లోబరీనా కార్యాలయ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత - undefined
ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన అవకతవకలపై పలు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్యూతోపాటు పలు విద్యార్థి సంఘాలు బంజారాహిల్స్‌లోని ఆ కార్యాలయం ముట్టడికి యత్నించాయి.

గ్లోబరీనా కార్యాలయ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
ఇంటర్ ఫలితాల అవకతవకలకు ప్రధాన కారణమైన గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు బంజారాహిల్స్‌లోని ఆ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్యూతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు ఓ దశలో కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆందోళనకారులను అరెస్టు చేశారు.
గ్లోబరీనా కార్యాలయ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
గ్లోబరీనా కార్యాలయ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
TAGGED:
globarina muttadi