బేగంపేట రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది. కింద పడిన చరవాణి తీసుకునే క్రమంలో రైలు కింద పడిపోయింది. ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సీతాఫల్మండి నుంచి ఆఫీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చరవాణి తీసుకుంటుండగా రైలు కిందపడి యువతి మృతి - రైలుకిందపడి యువతి మృతి
కింద పడిపోయిన చరవాణి తీసుకునే ప్రయత్నంలో రైలు నుంచి జారిపడి ఓ యువతి మృత్యవాతపడింది. బేగంపేట రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో యువతి ఘటనాస్థలిలోనే మరణించింది.
చరవాణి తీసుకుంటుండగా రైలు కిందపడి యువతి మృతి
బేగంపేట రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది. కింద పడిన చరవాణి తీసుకునే క్రమంలో రైలు కింద పడిపోయింది. ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సీతాఫల్మండి నుంచి ఆఫీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
sample description