ETV Bharat / state

​​​​​​​ జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం... పనుల్లో ఆలస్యం..

author img

By

Published : Aug 1, 2019, 6:50 PM IST

జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం.. వ్యాపారుల పాలిట శాపంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​​​​​​​ జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం... పనుల్లో ఆలస్యం

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట నుంచి ఉప్పుగూడ వెళ్లే రహదారిలోని తాళ్లకుంటలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చిన్న మురికి కాల్వను జీహెచ్​ఎంసీ అధికారులు వెడల్పు చేసే పనులు రెండు నెలల క్రితం ప్రారంభించారు. 15 రోజుల నుంచి పనులు ఆగిపోవడం వల్ల అటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఉన్న వ్యాపారస్థులు రెండు నెలల నుంచి నాలా పనుల వల్ల తమ వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా నిర్మాణ పనులు జరిగేలా చూడాలని కోరుతున్నారు.

Intro:Tg hyd 68 01 ghmc nirlakshyam ab ts10003.

రోడ్ కు అనుకోని ఉన్న నాల వెడల్పు పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయకుండా వదలడం వల్ల అటు వాహన దారులు,పాద చారులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నుండి ఉప్పుగూడ వెళ్లే రహదారి తాళ్ళకుంటా ప్రాంతంలో ప్రధాన రహదారిపై అనుకోని ఉన్న చిన్న మురికి నాలకు ghmc అధికారులు వెడల్పు చేయడానికి పనులు 2 నెలల క్రింద ప్రారంభించారు, గత 15 రోజుల నుండి పనులు ఆగిపోయిన్నందున అక్కడే ఉన్న వ్యాపారస్తులు గత 2 నెలల నుండి తమ వ్యాపారం ఈ నాలా పనుల వల్ల జరగడం లేదని, తొందరగా నాలా పనులు జరిగిపోతే తమ వ్యాపారం ముందులగా జరుగుతుంది అని భావిస్తే గత 15 రోజుల నుండి పనులు జరగడం లేదని ఇలా చేస్తే తమ వ్యాపారం నష్టపోతుందని దుకాణదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బైట్.. జాకెర్ హుస్సేన్ దుకాణదారుడు.Body:ChandrayanaguttaConclusion:Md sulthan, 9394450285.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.