ETV Bharat / state

డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

author img

By

Published : Jun 11, 2020, 7:34 PM IST

Updated : Jun 11, 2020, 8:22 PM IST

Ghmc meyor driver tested corona positive
డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో మేయర్​ కుటుంబం

19:33 June 11

డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. అన్ని శాఖలకు విస్తరిస్తూ... జీహెచ్​ఎంసీ మేయర్​ కార్యాలయాన్ని కూడా తాకింది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్​కు కరోనా వైరస్​ సోకింది. ​ఉదయం నుంచి విధులు నిర్వహించిన డ్రైవర్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఘటనతో మేయర్ కుటుంబ సభ్యులందరినీ... హోం క్వారంటైన్‌ చేశారు. మరోసారి శుక్రవారం మేయర్‌కు కొవిడ్​- 19 పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా... అందరికీ పరీక్షలు నిర్వహించారు. మేయర్ పేషీలో రెండో కరోనా పాజిటివ్‌ రావడం కలవరం రేపుతోంది.

Last Updated : Jun 11, 2020, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.