కరోనా వచ్చి నాలుగు రోజులు అవుతున్నా... నేను ఏ మాత్రం భయపడలేదని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలు కూడా కరోనా వస్తే భయపడవద్దని సూచించారు. మంచి ఆహారం తీసుకుంటూ... వ్యాయామాలు చేయాలన్నారు. కషాయాలు తాగుతూ... డాక్టర్లు సూచించిన మందులు వేసుకోవాలని మేయర్ తెలిపారు. మానసికంగా స్థైర్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలన్నారు.
ఇదీ చూడండి: కరోనా దెబ్బ.. తలకోన పర్యాటకం కుదేలు