ETV Bharat / state

జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు అంశంపై మేయర్ సమీక్ష - jawahar nagar dumping yard

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​ డంపింగ్​లో నెలకొన్న సమస్యలను తాత్కాలికంగా పరిష్కరిస్తామని జీహెచ్​ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జవహర్​నగర్​ డంపింగ్ యార్డు అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ghmc mayor bonthu rammohan  review on jawahar nagar dumping yard
జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు అంశంపై మేయర్ సమీక్ష
author img

By

Published : May 28, 2020, 2:29 PM IST

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి త్వరలోనే మంత్రి మల్లారెడ్డి, జీహెచ్​ఎంసీ అధికారులు.. రాంకీ సంస్థ ప్రతినిధులతో భేటీ అవుతారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. జవహర్​నగర్​ డంపింగ్ యార్డు పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడి నివారణ, మురుగు కంపు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జవహర్​నగర్ డంపింగ్ యార్డు సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తామని మేయర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.