షెడ్యూల్ ప్రకారమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన 100 సీట్ల కంటే ఈ సారి మరో 5 సీట్ల ఎక్కువ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్,భాజపాలు ఇప్పటివరకు 20, 30 సీట్లు కూడా గెలిచిన దాఖలాలు లేవన్నారు.గత ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించిన ఘనత కేటీఆర్‌దేనని ఆయన గుర్తుచేశారు.
.ఇదీ చూడండి :గవర్నర్ నరసింహన్‌కు స్వల్ప అస్వస్థత