ETV Bharat / state

"అందమైన పార్కుగా మార్చండి"

జూబ్లీహిల్స్​లో నిరుపయోగంగా ఉన్న 32 ఎకరాల రాక్ గార్డెన్​ను... అందమైన పార్కుగా రూపొందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోనర్ అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Mar 1, 2019, 7:41 PM IST

"అందమైన పార్కుగా మార్చండి"
"అందమైన పార్కుగా మార్చండి"
హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న రాక్ గార్డెన్​ను అందమైన పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోనర్ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రి వెనుక ఉన్న ద‌ర్గా స‌మీపంలోని 32 ఎక‌రాల రాక్ గార్డెన్‌ను హ‌రిత‌ శుక్రవారంలో భాగంగా దాన‌కిషోర్ సంద‌ర్శించారు.

పనులు ఎప్పుడు మొదలు పెడ్తారు?

జిల్లాలో ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి అమ‌లులో ఉన్నందున ఎన్నికల అనంతరం నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. ఈ పార్కు నిర్మాణానికి సంబంధించి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాక్ గార్డెన్‌ను వినూత్నంగా నిర్మించి నగరంలోనే అంద‌మైన పార్కుగా రూపొందించాల‌ని దానకిషోర్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:భారత్​కు 'అభి'నందనం

Intro:JK_TG_KMM_01_01_AKALA VARSHAM_AV5___g9 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి వేళలో ఒక్కసారిగా గాలులు జనులు కురవడంతో కళ్ళలో ఉన్న దిగుబడులు కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు చీకట్లో పరదాలు వేసేందుకు ఇబ్బందులకు గురయ్యారు తెల్లవారిన తర్వాత పదాల నిలిచిన నీటిని బయటకు తీసి దిగుబడులు కాపాడుకునే ప్రయత్నాలు చేశారు తడిసిన మిర్చి నీ ఆరబోస్తున్నారు ఏన్కూరు కారేపల్లి జూలూరుపాడు మండలం లో జొన్న మొక్కజొన్న పంటలు నేల వాలి దెబ్బతిన్నాయి కోతకొచ్చిన జొన్న సాగు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.