ETV Bharat / state

'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి' - 'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'

వర్షాకాలంలో చెత్త విషయంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్​ఎంసీ నగరవాసులకు సూచిస్తోంది. తడి, పొడి చెత్త విషయంలో సహకరించాలని జీహెచ్​ఎంసీ జోనల్ కమిషన్​ హరిచందన కోరారు. తడి, పొడి చెత్త విషయంలో ఆదాయం పొందే మార్గంపై సూచన చేశారు.

'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'
author img

By

Published : Jul 8, 2019, 9:57 PM IST

వర్షాకాలంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన మహిళలకు అవగాహన కల్పించారు. సాప్ సంస్థ ప్రారంభించి 100 రోజులు పూర్తైన సందర్భంగా చందానగర్​లో జరిగిన అవగాహన కార్యక్రమంలో.. సినీనటి సోనీ చటర్జీతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు పలు సూచనలు చేశారు. తడి, పొడి చెత్త ద్వారా మహిళలు ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.

'తడి, పొడి చెత్తతో ఆదాయం పొందండి'

ఇవీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.