ETV Bharat / state

గంజాయిని ధ్వంసం చేసిన కస్టమ్స్​ అధికారులు - గంజాయిని ధ్వంసం చేసిన కస్టమ్స్​ అధికారులు

హైదరాబాద్​లో 1,121 కిలోల గంజాయిని కస్టమ్స్​ అధికారులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ. 1.39 కోట్ల రూపాయల ఉంటుందని తెలిపారు.

గంజాయిని ధ్వంసం చేసిన కస్టమ్స్​ అధికారులు
author img

By

Published : Mar 28, 2019, 6:48 AM IST

గంజాయిని ధ్వంసం చేసిన కస్టమ్స్​ అధికారులు
హైదరాబాద్​లో భారీగా గంజాయిని కస్టమ్స్​ అధికారులు ధ్వంసం చేశారు. ఇటీవల డీఆర్​ఐ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయిని కస్టమ్స్​ అధికారులకు అప్పగించారు. 1,121 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు కాల్చివేశారు. దీని విలువ సుమారు రూ. 1.39 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్

Intro:Body:

MIM Cheif Asaduddin Owaisi interview on LS elections

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.