మహాత్మా గాంధీ జయంతిని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలో పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ప్రకాష్ రెడ్డి, గీతామూర్తి పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
- ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం