ETV Bharat / state

కాబుల్ ఛాంబర్​తో అవగాహన ఒప్పందం చేసుకోనున్న ఎఫ్​టీసీసీఐ - తెలంగాణ వార్తలు

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ... అప్గానిస్థాన్​లోని కాబుల్ ఛాంబర్​తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు ఎఫ్​టీసీసీఐ ఓ ప్రకటన వెలువరించింది.

ftcci will MOU with kabul chamber
కాబుల్ ఛాంబర్​తో అవగాహన ఒప్పందం చేసుకోనున్న ఎఫ్టీసీసీఐ
author img

By

Published : Mar 24, 2021, 6:58 PM IST

బుధవారం అప్గానిస్థాన్ కౌన్సిల్ జనరల్ మహమ్మద్ సులేమాన్ కాకర్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు బృందం హైదరాబాద్​లోని ఎఫ్​టీసీసీఐ కార్యాలయాన్ని సందర్శించారు. వ్యాపారులకు అవకాశాలను చూపించటం ద్వారా ఇరు దేశాల అవసరాలు తీర్చుకోవచ్చని మహమ్మద్ సులేమాన్ కాకర్ అన్నారు.

చాబహర్ పోర్ట్ ద్వారా భారత్​కు అంతర్జాతీయ మార్కెట్లకు ప్రవేశం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ... అప్గానిస్థాన్​లోని కాబుల్ ఛాంబర్​తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు ఎఫ్​టీసీసీఐ ఓ ప్రకటన వెలువరించింది.

ఇదీ చదవండి: జీహెచ్​ఎంసీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.