ETV Bharat / state

'గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఊతమిస్తోంది' - కేంద్ర బడ్జెట్-2020​పై ఫిక్కీ స్పందన

ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్ పట్ల ఫిక్కీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సారి వ్యవసాయానికి, విద్య, వైద్యానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేశారు.

FTCCI  ON CENTRAL BUDGET
కేంద్ర బడ్జెట్-2020​పై ఫిక్కీ స్పందన
author img

By

Published : Feb 1, 2020, 5:58 PM IST

ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంతృప్తి వ్యక్తం చేసింది. లక్డీకాపుల్​లోని ఎఫ్​టీసీసీఐ కార్యాలయంలో బడ్జెట్​పై వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ఈసారి బడ్జెట్​లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ఎక్కువ ప్రధాన్యమిచ్చారని తద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. అన్ని అంశాలను, రంగాలకు సమప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. గ్రామాల్లోకి ఫైబర్ నెట్ అందుబాటులోకి వస్తే వారు మరింత చైతన్యవంతులవుతారని పేర్కొన్నారు. బడ్జెట్​లో ఐటీ రంగానికి ప్రధాన్యతనిచ్చారని తెలిపారు.

కేంద్ర బడ్జెట్-2020​పై ఫిక్కీ స్పందన

ఇవీచూడండి: బడ్జెట్​ 2020​ : నిర్మలమ్మ బడ్జెట్​ విశేషాలివే

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.