ETV Bharat / state

రేపు ఉచిత క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్షలు: బసవతారకం ఆస్పత్రి - telangana varthalu

Free Cancer Tests: రేపు ఉచిత క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్టు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రకటించింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

రేపు ఉచిత క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్షలు: బసవతారకం ఆస్పత్రి

author img

By

Published : May 30, 2022, 7:02 PM IST

Free Cancer Tests: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్టు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెడికల్ ఆంకాలజీ ఓపీ విభాగంలో ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు.

క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని అనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆస్పత్రి వర్గాలు కోరాయి. టెస్టులలో వ్యాధి నిర్ధారణ అయినా లేక ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవసరం అయిన వారికి ఆయా టెస్టులపై 25% రాయితీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.