ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్​!

పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. వారి బాగోగులకు తమ వంతు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.

ఉచిత కాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్,  తీగుల్ల పద్మారావు గౌడ్
free cancer screening camp, theegulla padmarao
author img

By

Published : Mar 30, 2021, 7:30 PM IST

సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లోని నిరుపేదలకూ అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారి బాగోగులకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జీహెచ్​ఎంసీ ద్వారా పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఆయన సీతాఫల్​మండీలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది సేవలను తీగుల్ల కొనియాడారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, మోతే శ్రీలత రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయంలో మరో 10 మంది ఉద్యోగులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.