ETV Bharat / state

ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్‌ రన్‌ కోసం హైదరాబాద్ చేరుకుంటున్న రేసర్లు

author img

By

Published : Nov 16, 2022, 7:19 PM IST

'ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌' కోసం రేసర్లు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇటలీ నుంచి 14 మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుంది. ఈ రేసర్లు హుస్సేన్‌సాగర్‌ తీరాన ఎన్టీఆర్ మార్గ్‌లో కాలినడకన తిరుగుతూ ట్రాక్‌ను పరిశీలించారు. ఈ శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌లో వీరు పాల్గొననున్నారు.

Formula E race in Hyderabad
Formula E race in Hyderabad
ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్‌ రన్‌ కోసం హైదరాబాద్ చేరుకుంటున్న రేసర్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.